India vs England 2nd Test : Why Virat Kohli’s treatment of Ravichandran Ashwin is baffling
#RavindraJadeja
#Ashwin
#ViratKohli
#Teamindia
#Indvseng

ఏకైక స్పిన్నర్‌గా all rounder రవీంద్ర జడేజాకే అవకాశం దక్కనుంది. ఫస్ట్ టెస్ట్‌లో జడేజా బౌలర్‌గా రాణించకపోయినా బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. దాంతో స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.